Hyderabad: రాజధాని పరిధి ఎంపీ స్థానాల్లో పోలింగ్‌పై ఈసీ ప్రత్యేక దృష్టి

రాష్ట్ర రాజధాని పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎన్నికలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ తేదీకి రెండు రోజుల ముందు సెలవులు రావడంతో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఎన్నికల విధులకు హాజరుకాని సిబ్బందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయనున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ హెచ్చరించారు. 

Published : 17 Apr 2024 12:18 IST

Tags :

మరిన్ని