LokSabha Polls: ఎన్నికల కోడ్‌ అమలుపై ఈసీ సమీక్ష

ఎన్నికల షెడ్యూల్ విడుదలై నెలరోజులు పూర్తైన దృష్ట్యా దేశవ్యాప్తంగా తీసుకున్న వేర్వేరు చర్యలపై కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షించింది. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించేందుకు వేర్వేరు చర్యలు చేపట్టినట్టు స్పష్టం చేసింది. పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదుల్ని, ఎన్నికల ఉల్లంఘనలకు సంబంధించిన అంశాల్ని తక్షణం పరిష్కరిస్తున్నట్టు తెలియచేసింది. సుమోటోగానూ, రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న వ్యవహారాల్లోనూ కొందరు అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించినట్టు ఈసీ తెలిపింది.

Published : 17 Apr 2024 13:10 IST

Tags :

మరిన్ని