ETractor: డ్రైవర్ రహిత ఈ - ట్రాక్టర్.. అన్నదాతల కోసం అద్భుత ఆవిష్కరణ

ఏటికేడూ సాగు ఖర్చులు అన్నదాతకు భారంగా మారుతున్నాయి. ఓవైపు పెరిగిన పెట్టుబడి ఖర్చుతో మద్దతు ధర లభించక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు.

Published : 06 Jun 2024 13:05 IST

ఏటికేడూ సాగు ఖర్చులు అన్నదాతకు భారంగా మారుతున్నాయి. ఓవైపు పెరిగిన పెట్టుబడి ఖర్చుతో మద్దతు ధర లభించక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. ఇలాంటి తరుణంలో సాగు వ్యయం తగ్గించేందుకు.. ఓ ప్రైవేటు కంపెనీ వినూత్న ఆవిష్కరణతో ముందుకొచ్చింది. పర్యావరణహితమైన ఈ-ట్రాక్టర్‌ను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది.

Tags :

మరిన్ని