Economist Kutumba Rao: రూ.500 నోట్లు కూడా తగ్గిస్తే.. ఎన్నికల్లో ధన ప్రభావం తగ్గుతుంది!

రూ.2 వేల కరెన్సీ నోట్లు బ్యాంకుల్లో మార్చుకునేందుకు సామాన్యులకు పెద్దగా ఇబ్బందులు ఉండవని ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు కుటుంబరావు తెలిపారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం తగ్గుతుందని చెప్పారు. రూ.500 నోట్ల చలామణి కూడా తగ్గిస్తే ఎన్నికల్లో ధన ప్రభావం తగ్గుతుందని కుటుంబరావు అభిప్రాయపడ్డారు.

Updated : 20 May 2023 14:49 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు