AP DSC: ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఏపీలో డీఎస్సీ పరీక్షలు వాయిదా

ఉపాధ్యాయ నియామక పరీక్ష(డీఎస్సీ)ను (AP DSC Exam) షెడ్యూల్‌ ప్రకారం నిర్వహిస్తారా? వాయిదా వేస్తారా? అనే సందిగ్ధతకు ఈసీ తెరదించింది. ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు టెట్‌ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా ఆదేశించారు.

Published : 30 Mar 2024 19:58 IST

Tags :

మరిన్ని