Hyderabad: విద్యుత్ వినియోగం పైపైకి.. హైదరాబాద్‌లో భారీగా డిమాండ్

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో విద్యుత్ డిమాండ్ కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నెలకు సగటున 2,500ల నుంచి 3వేల వరకు కొత్త విద్యుత్ కనెక్షన్లు వచ్చి చేరుతున్నాయి. దీంతో పదేళ్లలో మహానగరంలో విద్యుత్ వినియోగం రెట్టింపైంది.

Published : 15 Apr 2024 12:19 IST

Tags :

మరిన్ని