Twitter: ప్రయోగశాలగా ట్విటర్‌.. యూజర్లకు మస్క్‌ చుక్కలు!

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk).. ట్విటర్‌ (Twitter)ను ప్రయోగశాలగా మార్చేశారు. రోజుకో రూల్ తీసుకొస్తూ యూజర్ల సహనానికి పరీక్ష పెడుతున్నారు. ఇప్పటికే బ్లూ టిక్, సబ్ స్క్రిప్షన్  పేరిట నిబంధనలు పెట్టిన మస్క్.. ఎక్కువ మంది వెరిఫై అకౌంట్లు తీసుకునేలా సరికొత్త ప్లాన్ వేశాడు. పోస్టులను చూసేందుకు లిమిట్ సెట్ చేశాడు. ఒక రోజులో ఎవరు ఎన్ని పోస్టులను చదవవచ్చనే దానిపై తాత్కాలిక పరిమితులను అమలు చేసినట్లు మస్క్ వెల్లడించారు.

Published : 02 Jul 2023 15:18 IST

Tags :

మరిన్ని