Elon Musk: ట్విటర్‌కు కొత్త లోగో..మస్క్‌ వ్యాపారమంతా ఇక ఎక్స్‌ తోనే!

ట్విటర్ (twitter)అనేది ప్రపంచ నెటిజన్లు, సెలబ్రిటీలకు ఎంతో సుపరిచితమైన పేరు. దాదాపు ప్రపంచ దేశాధినేతలంతా ప్రజలకు చేరువయ్యేందుకు ఈ వేదికను ఉపయోగిస్తారు. ఎవరైనా సరే వారి సంస్థకు బ్రాండ్  నేమ్  రావాలనే కృషి చేస్తారు.  కానీ ట్విటర్‌  అధినేత ఎలాన్  మస్క్ (elon musk) మాత్రం అందరి ఆలోచనలను తల్లకిందులు చేస్తూ బ్రాండ్  పేరును తొలగించి ట్విటర్‌కు కొత్త నామకరణం చేశారు. ఇందుకు ఆయనకు ఎక్స్  అక్షరం మీదున్న అభిమానమే కారణం. ఎక్స్‌ అక్షరంపై ఉన్న ప్రేమను మస్క్  ప్రతీ అడుగులోనూ చాటుకున్నారు.

Updated : 25 Jul 2023 12:42 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు