Space X: స్పేస్ఎక్స్‌ ప్రయోగించిన రాకెట్‌తో.. అయనోస్పియర్‌కు రంధ్రం

ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ (Space X) సంస్థ ప్రయోగించిన ఫాల్కన్ 9 రాకెట్ వల్ల అయనోస్పియర్‌లో (Ionosphere) రంధ్రం పడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. జులై 19వ తేదీన కాలిఫోర్నియాలోని వాండెన్ బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ఆ రాకెట్‌ను ప్రయోగించారు. మరిన్ని స్టార్ లింక్ ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకువెళ్లేందుకు ఫాల్కన్ 9 రాకెట్‌ను స్పేస్ ఎక్స్ ప్రయోగించింది.

Updated : 25 Jul 2023 12:36 IST

Tags :

మరిన్ని