Republic Day: గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ నే ఆహ్వానించడానికి కారణమేంటి..?

  దేశ గణతంత్ర వేడుకలు అంటే మాములు విషయం కాదు. భారత ఆయుధ సంపత్తి, సైనిక సత్తా ప్రపంచానికి చాటే గొప్ప సందర్భం. ఇదే కాక మరో ప్రధాన అంశం. గణతంత్ర వేడుకలకు వచ్చే అతిథి. అవును, ఏటా ఇతర దేశాల అధ్యక్షులను గౌరవంగా ఆహ్వానించుకోవడం ఆననాయితీ. దానిలో భాగంగా ఈ సంవత్సరం భారత గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ ఆహ్వానించింది కేంద్రప్రభుత్వం. ఇప్పటికే ద్వైపాక్షిక సంబంధాల్లో ఫ్రాన్స్ తో భారత్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుత పర్యటనతో ఇవి మరో మెట్టుకు చేరనున్నాయి అన్నది విశ్లేషకుల అంచనా. మరి, గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ నే ఆహ్వానించడానికి కారణమేంటి..? భారత్ కు ఫ్రాన్స్ ఎందుకు వ్యూహాత్మక భాగస్వామి...? ఇప్పుడు చూద్దాం.

Published : 26 Jan 2024 23:47 IST

Tags :

మరిన్ని