Kurnool: పేదల భూములపై వైకాపా నేతల కన్ను.. వాపోతున్న బాధితులు

కర్నూలు నగరానికి, జాతీయ రహదారికి ఆనుకుని తరతరాలుగా సాగు చేసుకుంటున్న దళితుల భూములపై అధికార పార్టీ నాయకుల కన్ను పడింది. బహిరంగ మార్కెట్లో సుమారు రూ. 500 కోట్లు విలువ చేసే 215 ఎకరాల భూమిని కాజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రెవెన్యూ, మున్సిపల్, పోలీసు యంత్రాంగాలను రంగంలోకి దించి బెదిరింపులకు పాల్పడుతున్నారు. పంటలు వేయరాదని, భూములు ఖాళీ చేసి వెళ్లాలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. 

Published : 28 Feb 2024 17:42 IST

Tags :

మరిన్ని