పూజారులపై వైకాపా నాయకుడి దాడి.. దేవాదాయశాఖ కమిషనర్‌ విచారణ

కాకినాడ శివాలయంలో (kakinada shivalayam) అర్చకులపై దాడి ఘటనపై దేవాదాయశాఖ విచారణ చేపట్టింది. దేవాదాయశాఖ కమిషనర్ విజయరాజ్, ఇతర అధికారులు ఆలయానికి వచ్చి.. ఘటనపై విచారణ చేపట్టారు. అర్చకుడిపై దాడి చేసిన వైకాపా నేత చంద్రరావును దేవాదాయశాఖ కమిషనర్ విజయరాజ్ ప్రశ్నించారు. 

Updated : 26 Mar 2024 16:49 IST

Tags :

మరిన్ని