chhattisgarh assembly election: ఓ సామాన్యుడి విజయం రాజకీయ వర్గాల్లో సంచలనం

90 అసెంబ్లీ స్థానాలున్న ఛత్తీస్ గఢ్ లో 54 చోట్ల విజయం సాధించిన భాజపా అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో ఓ సామాన్యుడి విజయం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. కుమారుడి హత్యతో కడుపు మండి ఎన్నికల బరిలో దిగిన ఓ దినసరి కూలీ ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థిపై విజయం సాధించి శాసనసభలో అడుగుపెట్టారు. ఈ విజయం ఛత్తీస్ గఢ్ లో పెను సంచలనం సృష్టించింది.

Updated : 04 Dec 2023 22:58 IST

Tags :

మరిన్ని