Meta: మెటా సంస్థకు 130 కోట్ల డాలర్ల భారీ జరిమానా

ప్రముఖ మెటా సంస్థ (Facebook Owner Meta)కు రికార్డు స్థాయిలో జరిమానా పడింది. ఈయూ యూజర్ల డేటాను అమెరికాకు బదిలీ చేసిన కేసులో.. మెటాపై ఐరోపా సమాఖ్య (European Union) భారీ జరిమానా విధించింది. దాదాపు 130 కోట్ల డాలర్లను జరిమానాగా చెల్లించాలని మెటాను ఆదేశించింది. ఈ జరిమానాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మెటా సంస్థ.. కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపింది.

Published : 22 May 2023 21:53 IST

Tags :

మరిన్ని