PM Modi: కాంగ్రెస్‌ హయాంలో హనుమాన్‌ చాలీసా వినడమూ నేరమే!: ప్రధాని మోదీ

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా వినడం కూడా నేరంగా ఉండేదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

Published : 23 Apr 2024 17:30 IST

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా వినడం కూడా నేరంగా ఉండేదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌లోని టోంక్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్ సహా ఇండియా కూటమిపై మరోసారి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ.. ప్రజల ఆస్తులను లాక్కొని కొందరు ప్రత్యేక వ్యక్తులకు పంచాలనే కుట్ర పన్నుతోందని మరోసారి ప్రధాని ఆరోపించారు. నిజాన్ని బయటపెడితే కాంగ్రెస్ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. 

Tags :

మరిన్ని