Lasya Nanditha: ఎమ్మెల్యే లాస్య నందిత అంతిమయాత్ర.. పాడె మోసిన హరీశ్‌రావు

కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత అంతిమయాత్ర అశ్రునయనాల మధ్య నిర్వహించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు కౌశిక్‌ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. వారు ఆమె పాడెను మోశారు. 

Published : 23 Feb 2024 18:44 IST

కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత అంతిమయాత్ర అశ్రునయనాల మధ్య నిర్వహించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు కౌశిక్‌ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. వారు ఆమె పాడెను మోశారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు