Janasena: త్వరలోనే జనసేనలో చేరుతున్నా!: మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు

త్వరలోనే తాను జనసేన పార్టీలో చేరుతున్నట్లు మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఆయన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు వెల్లడించారు. మంచి ఆశయాలు, సిద్ధాంతాలు, కమిట్మెంట్ ఉన్న గొప్ప నాయకుడని పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. 

Updated : 22 Feb 2024 19:58 IST

Tags :

మరిన్ని