Killi Kruparani: అవమానాలు ఎదుర్కోలేకే.. వైకాపాకు రాజీనామా!: కిల్లి కృపారాణి

కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి (Killi Kruparani) వైకాపా (YSRCP)కు రాజీనామా చేశారు. పార్టీలో గత కొంతకాలంగా ప్రాధాన్యం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత, సీఎం జగన్‌కు పంపారు. త్వరలో కాంగ్రెస్‌లో చేరే అవకాశముంది. ఆమె కుమారుడు విక్రాంత్‌కు టెక్కలి అసెంబ్లీ టికెట్‌ ఇస్తారని సమాచారం. శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి కృపారాణి పోటీ చేసే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

Published : 03 Apr 2024 17:09 IST

Tags :

మరిన్ని