Exam Stress: పరీక్ష సమయంలో ఒత్తిడిని జయించండిలా..

పరీక్షల సీజన్ వచ్చేసింది. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. వచ్చే నెలలో పదో తరగతి, జూన్‌లో గ్రూపు-1 పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు కేవలం విద్యార్థులకే కాదు.. తల్లితండ్రులకు కూడా సవాలే. భయం, ఒత్తిడితో విద్యార్థులు.. వారి ఉత్తీర్ణత, మంచి మార్కుల కోసం తల్లితండ్రులు ఎదుర్కొనే సమస్య అంతా ఇంతా కాదు. మరి, వీటిని ఎలా ఎదుర్కోవాలి? ఒత్తిడిని చిత్తు చేయడం ఎలా? ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.

Updated : 29 Feb 2024 13:36 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు