Congress: అగ్రనేతలొస్తే ఓకే లేదంటే మాకే.. ఖమ్మం ఎంపీ సీటుపై ఉత్కంఠ

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీపై కాంగ్రెస్‌లో ఆశావహుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే భారీగా దరఖాస్తులు పెట్టుకున్న ఆశావహుల వడపోత జరుగుతుండగానే అగ్రనేతలు బరిలో దిగుతారనే ప్రచారాలు జరుగుతున్నాయి. గాంధీ కుటుంబం వస్తే అత్యధిక ఆధిక్యంతో గెలిపిస్తామంటున్న నేతలు వారు రాకపోతే తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 

Updated : 01 Mar 2024 13:23 IST

Tags :

మరిన్ని