Hyderabad: హైదరాబాద్‌లో పురాతన విగ్రహాల ప్రదర్శన

దేశ నలుమూలలోని ప్రఖ్యాత పురాతన చిత్రాలను, విగ్రాహాలను ప్రజలకు చేరువ చేసేందుకు వేలం నిర్వహిస్తున్నామని ప్రముఖ వేలం సంస్థ టోడీవాలా నిర్వాహకులు మాల్ కామ్ తెలిపారు. ఏప్రిల్ 16న ముంబయిలో జరిగే వేలాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు. భిన్న ప్రాంతాలకు చెందిన సుమారు 50 రకాల అపురూప చిత్రాలు, పురాతన విగ్రహాలను సందర్శనకు ఉంచినట్లు తెలిపారు. 

Published : 30 Mar 2024 13:43 IST
Tags :

మరిన్ని