Union Budget 2023: కొత్త బడ్జెట్‌పై సగటు జీవి మనోగతం ఇదే..!

ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం భయాలు పెరుగుతున్న వేళ.. బడ్జెట్‌పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. బడ్జెట్ సమీపిస్తుండటంతో వివిధ వర్గాలు తమ ఆకాంక్షలను  వెల్లడిస్తున్నాయి. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో ధరల పెరుగుదల, ఉద్యోగాల కోతపై బడ్జెట్‌లో ఊరట కల్పించాలని సగటుజీవి కోరారు. ఆదాయ పన్నులో మార్పులు.. కరోనా నేపథ్యంలో వైద్యారోగ్య రంగంపై ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.

Published : 29 Jan 2023 21:50 IST

Tags :

మరిన్ని