CM Jagan: గుంటూరు ఛానల్ పొడగింపు హామీ మరిచిన జగన్‌

గుంటూరు (Guntur) ఛానల్ పొడిగించి సాగు, తాగు నీరు అందించాలని దశాబ్దాలుగా రైతులు ఆందోళన చేస్తున్నా పాలకులకు పట్టడంలేదు. ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్ (CM Jagan) ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలేదు. కంటితుడుపు హామీలతో మభ్యపెడితే ఊరుకునేది లేదని రైతులు ఉద్యమబాట పట్టారు.  

Published : 29 Nov 2023 10:32 IST

Tags :

మరిన్ని