Extra Ordinary Man: జూనియర్‌ ఆర్టిస్ట్‌గా నితిన్‌.. నవ్వులు పంచేలా ‘ఎక్స్‌ట్రా’ టీజర్‌

జూనియర్‌ ఆర్టిస్ట్‌గా హీరో నితిన్‌ (Nithiin) నటిస్తున్న చిత్రం ‘ఎక్స్‌ట్రా’ (Extra Ordinary Man). ఆర్డినరీ మ్యాన్‌.. ట్యాగ్‌లైన్‌. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సందర్భంగా చిత్ర బృందం తాజాగా టీజర్‌ (Extra - Ordinary Man Teaser) విడుదల చేసింది. ఆద్యంతం నవ్వులు పంచేలా ఉన్న టీజర్‌పై మీరూ ఓ లుక్కేయండి.. 

Updated : 30 Oct 2023 19:38 IST

Tags :

మరిన్ని