కనుసైగతోనే కదిలే వీల్‌ ఛైర్‌.. ఇద్దరు విద్యార్థుల వినూత్న ఆవిష్కరణ

వృద్ధులు, సరిగా నడవలేని వారు వీల్‌ఛైర్‌ వాడటాన్ని మనం చూస్తూనే ఉంటాం. కానీ సాధారణ వీల్‌ఛైర్‌ని ఉపయోగించేవారు ఒకరి సాయం తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ఇద్దరు భోపాల్‌ విద్యార్థులు. కేవలం కనుసైగతోనే కదిలే వీల్‌ఛైర్‌ను ఆవిష్కరించారు.  తక్కువ ధరలోనే లభ్యమయ్యే ఆ వీల్‌ఛైర్‌ విశేషాలేంటో చూసేద్దామా.

Updated : 23 Mar 2024 15:08 IST

Tags :

మరిన్ని