Meta: ట్విటర్‌కు పోటీగా మెటా కొత్త యాప్‌ ‘థ్రెడ్స్‌’

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలోని ట్విటర్‌కు ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా (Meta) సవాలు విసురుతోంది. థ్రెడ్స్(Threads app) యాప్ పేరుతో ట్విటర్‌ తరహాలో మైక్రోబ్లాగింగ్ యాప్‌ను గురువారమే అందుబాటులోకి తేనుంది. ఈ యాప్‌ను ఇప్పటికే యాపిల్ యాప్ స్టోర్‌లో ఉంచింది.  

Updated : 05 Jul 2023 09:44 IST

Tags :

మరిన్ని