Threads: యాపిల్‌, ఆండ్రాయిడ్‌ స్టోర్లలో థ్రెడ్స్.. 11 ఏళ్ల తర్వాత ట్విటర్‌లోకి జుకర్‌బర్గ్‌

ఎలాన్‌ మస్క్‌ ఆధీనంలోని ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌కు పోటీగా మరో సామాజిక మాధ్యమ సంస్థ మెటా కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. ‘థ్రెడ్స్‌’ (Threads App) పేరుతో తీసుకొచ్చిన ఈ టెక్ట్స్‌ ఆధారిత యాప్‌ గురువారం ఐవోఎస్‌, ఆండ్రాయిడ్‌ వినియోగదార్లకు అందుబాటులోకి వచ్చింది. 

Updated : 06 Jul 2023 15:38 IST

Tags :

మరిన్ని