Fake Currency: పెద్ద ఎత్తున పెరుగుతున్న రూ.500 నకిలీ నోట్లు..!

వస్తు మార్పిడి వ్యవస్థలో అత్యంత కీలకమైనది కరెన్సీ (Currency). ఆర్థిక వ్యవస్థకు చుక్కాని కూడా కరెన్సీయే. డిజిటల్‌ లావాదేవీలు  పెరుగుతున్నా.. కరెన్సీ పాత్ర తీసిపారేయలేనిది. అంతటి కీలకమైన కరెన్సీకి నకిలీల బెడద పెను ముప్పుగా మారింది. ముఖ్యంగా భారత్‌లో పెద్ద కరెన్సీగా ఉన్న 500 రూపాయల నోట్లలో నకిలీవి పెద్ద ఎత్తున చేరుతున్నాయి. మరి నకిలీ నోట్లు ఆర్థిక వ్యవస్థలోకి ఎలా చేరుతున్నాయి. ఏయే మార్గాల్లో నకిలీ నోట్లను కట్టడి చేయవచ్చు?

Updated : 01 Jun 2023 13:35 IST

Tags :