ETV: ఎన్నికల వేళ ఈటీవీ పేరిట నకిలీ వీడియోలు.. పోలీసులకు యాజమాన్యం ఫిర్యాదు!

తెలుగునేలపై నిఖార్సైన వార్తలకు నమ్మకమైన బ్రాండ్‌ ఈటీవీ (ETV). ఎన్నికల వేళ ఈటీవీ విశ్వసనీయతను అడ్డుపెట్టుకుని కొందరు కేటుగాళ్లు తప్పుడు వీడియోలను సోషల్‌ మీడియాలో తిప్పుతున్నారు. ఈ దుష్ప్రచారానికి తెగించిన నకిలీ ముఠాలపై చర్యలు తీసుకోవాలని ఈటీవీ యజమాన్యం హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Updated : 11 Apr 2024 20:59 IST

Tags :

మరిన్ని