Tirupati: తిరుపతిలో దొంగ ఓట్ల దందా.. బయటపడుతున్న నకిలీ, డబ్లింగ్‌ ఓట్లు

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల దందాకు తెరలేపిన అధికార వైకాపా (YSRCP).. ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ అదే తరహా వ్యవస్థీకృత నేరానికి పాల్పడే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తిరుపతి శాసనసభ నియోజకవర్గ ఓటర్ల జాబితాను పరిశీలిస్తే నకిలీ, డబ్లింగ్‌ ఓట్లు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఒకే వ్యక్తి పేరు, తండ్రి పేరు, ఒకే ఇంటి నంబర్‌తో వేర్వేరు పోలింగ్‌ కేంద్రాల పరిధిలో రెండేసి ఓట్లున్నాయి. ఓటరు పేరు, తండ్రి పేరును ఆంగ్ల అక్షరాల్లో కొద్దిగా మార్చేసి రెండేసి చోట్ల ఓటర్లుగా చేర్పించారు.

Published : 11 Apr 2024 09:55 IST

Tags :

మరిన్ని