Family Star Team: అభిమాని ఇంట్లో ‘ది ఫ్యామిలీ స్టార్’ టీమ్ సందడి..

యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు.. హైదరాబాద్‌లో దివ్యాంగురాలు స్వరూప ఇంటిని సందర్శించారు. ‘ఫ్యామిలీ స్టార్’ ప్రచారంలో భాగంగా మూవీ టీమ్‌ ఇటీవల ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ కార్యక్రమంలో ప్రశాంత్ అనే అభిమాని తన చెల్లి కష్టపడి ఎదిగిన తీరును దిల్‌రాజుకు వివరించాడు. ఉద్వేగానికి గురైన దిల్‌రాజు తప్పకుండా విజయ్‌తో కలిసి వారి ఇంటికొస్తానని మాటిచ్చారు. మాట ప్రకారం సూరారంలోని నివాసానికి వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా బృందం.. స్వరూప కుటుంబంతో కాసేపు సరదాగా ముచ్చటించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

Updated : 09 Apr 2024 17:28 IST

Tags :

మరిన్ని