Congress: రైతు రుణమాఫీపై తెలంగాణ సర్కార్‌ కసరత్తు

రైతు రుణమాఫీ హామీ అమలు దిశగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెండు లక్షల రూపాయల వరకూ ఉన్న రుణాలను.. సర్కారు తన ఖాతాకు బదిలీ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ దిశగా రిజర్వు బ్యాంకు, బ్యాంకర్లతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. 

Updated : 23 Feb 2024 12:35 IST

రైతు రుణమాఫీ హామీ అమలు దిశగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెండు లక్షల రూపాయల వరకూ ఉన్న రుణాలను.. సర్కారు తన ఖాతాకు బదిలీ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ దిశగా రిజర్వు బ్యాంకు, బ్యాంకర్లతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు