Birthday Wishes: వినూత్న రీతిలో చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రైతు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబుకు రాజధానిలోని ఉద్ధండరాయునిపాలెంకు చెందిన పులిచిన్నా అనే రైతు.. వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Published : 20 Apr 2024 15:43 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబుకు (Nara Chandrababu) రాజధానిలోని ఉద్ధండరాయునిపాలెంకు చెందిన పులిచిన్నా అనే రైతు.. వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సముద్రమట్టానికి 16,676 అడుగుల ఎత్తులో ఉన్న మౌంట్ ఎవరెస్ట్ మార్గ మధ్యలోని నాగర్‌శంగ్ పర్వతంపై చంద్రబాబు చిత్రపటాన్ని ఎగురవేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 

Tags :

మరిన్ని