Cyclone Michaung: రైతుల్ని కోలుకోలేని దెబ్బతీసిన మిగ్‌జాం తుపాను

మిగ్‌జాం తుపాను(Cyclone Michaung).. రైతుల్ని కోలుకోలేని దెబ్బతీసింది. రెండు రోజులుగా వర్షాలు కురవకపోయినా పొలాల్లో వరద మాత్రం తగ్గలేదు. కోసిన వరి, వేసిన కుప్పలు, కోయాల్సిన పంటంతా.. నీటిలోనే నానుతోంది. మిరప, మినుము, శనగ, ప్రత్తి పంటలన్నీ వరదపాలవుతున్నాయి. తమ కష్టమంతా వర్షార్పణమేనని రైతులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.

Published : 08 Dec 2023 13:01 IST

మిగ్‌జాం తుపాను(Cyclone Michaung).. రైతుల్ని కోలుకోలేని దెబ్బతీసింది. రెండు రోజులుగా వర్షాలు కురవకపోయినా పొలాల్లో వరద మాత్రం తగ్గలేదు. కోసిన వరి, వేసిన కుప్పలు, కోయాల్సిన పంటంతా.. నీటిలోనే నానుతోంది. మిరప, మినుము, శనగ, ప్రత్తి పంటలన్నీ వరదపాలవుతున్నాయి. తమ కష్టమంతా వర్షార్పణమేనని రైతులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు