TS News: యాసంగి ధాన్యం కొనుగోళ్లపై.. ప్రైవేట్‌వైపే రైతుల మొగ్గు..!

యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసినా ఈసారి ప్రైవేట్‌లో అమ్మేందుకు రైతులు ఎక్కువగా మొగ్గుచూపే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోఇచ్చే కనీస మద్దతు ధర కంటే ప్రైవేట్‌లోనే అధికంగా పలుకుతుండటంతో అటు వైపు అన్నదాతలు ఆసక్తి చూపుతున్నారు. సర్కారు కొనుగోలు కేంద్రాల్లో చెల్లింపుల్లో జాప్యం, నిబంధనల పేరిట కొర్రీలు, తాలుపేరిట తూకంలో కోతలు వంటి అనుభవాలు రైతులను ప్రైవేట్ వైపునకు మళ్లేలా చేస్తున్నాయి.  

Published : 03 Apr 2024 14:53 IST

Tags :

మరిన్ని