Black Locust: మిర్చి పంటను కాపాడేందుకు రైతు వినూత్న ప్రయోగం

పంటలను కాపాడుకునే క్రమంలో గుంటూరు జిల్లాలో రైతులు సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. మిర్చి పంటను రెండేళ్లుగా నాశనం చేస్తున్న నల్లతామర పురుగును కట్టడి చేసేందుకు … సోలార్ లైట్లను ఆయుధంగా ప్రయోగించారు. మిర్చి పంటకు పురుగుల బెడద తగ్గి.. దిగుబడి పెరిగిందంటున్నారు.

Published : 04 Feb 2023 11:29 IST

Tags :

మరిన్ని