Jeelugu Seeds: జీలుగు విత్తనాల కోసం క్యూలైన్లో పాసు పుస్తకాలు, చెప్పులు..!

వానకాలం సాగు సన్నద్ధతపై ఎన్నికల ప్రక్రియ ప్రభావం కనిపిస్తోంది. ఎరువులు, విత్తనాలు పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం చెప్తున్నా.. క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి.

Updated : 28 May 2024 15:57 IST

వానకాలం సాగు సన్నద్ధతపై ఎన్నికల ప్రక్రియ ప్రభావం కనిపిస్తోంది. ఎరువులు, విత్తనాలు పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం చెప్తున్నా.. క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. వరి, పత్తి, జీలుగు విత్తనాల కోసం రైతన్న కాళ్లరిగేలా తిరిగే పరిస్థితి. గంటల తరబడి వరుసల్లో నిలబడలేని రైతులు చెప్పులు, పాస్ పుస్తకాలు పెడుతున్నారు.

Tags :

మరిన్ని