AP News: ముంపులోనే వందల ఎకరాలు.. ప్రభుత్వం భరోసా కల్పించాలని అన్నదాతల వేడుకోలు

మిగ్‌జాం తుపాను (Cyclone Michaung) గాయం ఎన్టీఆర్ జిల్లా రైతులను తీవ్రంగా బాధిస్తోంది. వరిచేలు, కూరగాయ పంటలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. తడిసిన ధాన్యం మొలకెత్తడం చూసి రైతులు తల్లడిల్లుతున్నారు. సంక్షోభ పరిస్థితులకు ఎదురొడ్డి మరీ పంటను పండిస్తే తుపాను నట్టేటా ముంచేసిందని వాపోతున్నారు. పరిహారం ఇచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆవేదన చెందుతున్నారు.

Published : 12 Dec 2023 10:07 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు