AP News: ప్రకృతి ప్రకోపం.. రైతుకు భరోసా ఏది సీఎం జగన్‌?

అధిక వానలు, అకాల వర్షాలు, తుపానులు, ఈదురుగాలులు, వడగళ్లు, అతివృష్టి లేదంటే అనావృష్టి ఆంధ్రావనిపై ప్రకోపిస్తూనే ఉన్నాయి. ఈ విపత్తులకు జగనన్న సర్కారు వికృత రాజకీయం తోడవటంతో.. నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో అన్నదాతలు కష్టాల్లో మునిగి తేలుతున్నారు. అయినా పేదలపక్షపాతినని చెప్పుకునే సీఎం జగన్‌కు మాత్రం చీమకుట్టినట్లైనా లేదు.

Updated : 06 Dec 2023 13:22 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు