Ap News: ఏపీలో గిట్టుబాటు ధర లేక.. నిమ్మరైతుల ఆవేదన

కష్టపడి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధరలేక నిమ్మరైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నెల్లూరు జిల్లాలో నిమ్మరైతుల పరిస్థితి దయనీయంగా మారింది. సరైన ధరలేక నష్టపోతున్నామని నిమ్మరైతులు వాపోతున్నారు. 2019లో సీఎం జగన్ నిమ్మరైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. మళ్లీ ఎన్నికలు వస్తున్నా నిమ్మరైతులను కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

Updated : 12 Apr 2024 18:47 IST

Tags :

మరిన్ని