Justice NV Ramana: అమరావతి రైతుల ఉద్యమం.. దక్షిణ భారత్‌లోనే పెద్ద పోరాటం: జస్టిస్ ఎన్‌వీ రమణ

దేశంలో వ్యవసాయం అంటరానిదిగా మారిందని.. రైతులు అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో రైతు సంఘాల మధ్య చైతన్యం, ఐక్యత తక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అమరావతి రాజధాని ప్రాంత రైతుల పోరాటం.. దక్షిణాదిలో జరిగిన అతి పెద్ద రైతు ఉద్యమంగా అభివర్ణించారు.

Updated : 29 Mar 2024 07:15 IST

Tags :

మరిన్ని