Railway Modelling: వీటిని బొమ్మ రైళ్లంటే ఎవరైనా నమ్ముతారా? మీరూ చూడండి!

లండన్‌లో ఫెస్టివల్ ఆఫ్ రైల్వే మోడలింగ్ చూపరులను అమితంగా ఆకట్టుకుంటోంది. అక్కడ ప్రదర్శించిన 100 ఏళ్ల నాటి రైలు నమూనాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. కేవలం బొమ్మల్లా కాకుండా.. చూడటానికి నిజంగా ఓ రైల్వే స్టేషన్‌కు వెళ్లిన అనుభూతి కలిగేలా కళాకారులు వీటిని రూపొందించారు. రైలు ప్రయాణించే ప్రదేశాలు, వంతెనలను కూడా ఏర్పాటు చేశారు.

Published : 21 Mar 2023 10:42 IST

Tags :

మరిన్ని