AP News: ఫైబర్ నెట్ ధరలు తగ్గిస్తానని చెప్పి కొండెక్కించిన జగన్

‘‘ధరలు తగ్గిస్తాను.. మరింత నాణ్యమైన సేవలందించేలా చూస్తాను’’.. ఇలా సీఎం జగన్  ఏదైనా హామీ ఇచ్చారంటే.. అది అటకెక్కినట్లే. ఐదేళ్ల పాలనలో ఈ విషయం తేలిపోయింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఫైబర్ నెట్ ధరలు తగ్గిస్తామని చెప్పి సీఎం పీఠమెక్కాక ప్యాకేజీల పేరిట అడ్డగోలుగా పెంచేశారు. 

Updated : 01 Apr 2024 12:45 IST

Tags :

మరిన్ని