సినీ దర్శకుడు మారుతి కుమార్తె ఆర్ట్ షో.. అల్లు అరవింద్ ప్రశంసలు

పిల్లల ఆలోచనల్లో సృజనాత్మకతకు తోడు లోతైన అర్థం ఉంటుందని సినీ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ప్రముఖ సినీ దర్శకుడు మారుతి కుమార్తె హియా దాసరి గీసిన చిత్రాల ప్రదర్శన బంజారాహిల్స్ లోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్ మెుదటి సంవత్సరం చదువుతున్న హియా దాసరి కామిక్, స్టోరీస్‌లోని జోకర్, బ్యాట్ మెన్ తదితర క్యారెక్టర్లను ఇతివృత్తంగా చేసుకొని బ్లాక్ అండ్ వైట్ మోడ్ లో ‘ది నోయిర్ రెండిజ్ వోజ్ ’ పేరుతో ఆర్ట్ షో ఏర్పాటు చేశారు. 

Published : 30 Jul 2023 13:31 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు