సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన సినీ దర్శకులు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (CM Revanth) తన నివాసంలో సినీ దర్శకులు రామ్‌గోపాల్ వర్మ, అనిల్ రావిపూడి, హరీష్‌ శంకర్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు.

Updated : 18 May 2024 13:47 IST

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (CM Revanth) తన నివాసంలో సినీ దర్శకులు మర్యాదపూర్వకంగా కలిశారు. దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్‌తో పాటు వశిష్ఠ, రామ్‌గోపాల్ వర్మ, అనిల్ రావిపూడి, హరీష్‌ శంకర్ తదితరులు కలిశారు. ఈనెల 19న డైరెక్టర్స్‌డే సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని సీఎం రేవంత్‌ను ఆహ్వానించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు