YSRCP: ప్రభుత్వ పథకాల నిలిపివేత దిశగా అడుగులు

బడ్జెట్ అంచనాల రూపకల్పనలో భాగంగా ప్రభుత్వ శాఖల నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తున్న ఆర్థికశాఖ.. కొన్ని ప్రభుత్వ పథకాలను నిలిపివేసే ప్రక్రియపై దృష్టిపెట్టాలని సూచించింది. నవరత్నాల్లో భాగంగా అమలవుతున్న పథకాలను బేరీజు వేసి.. ప్రస్తుత పథకాలను నిలిపివేయడమో లేక మరో పథకంలో కలిపివేయడమో చేయాలని పేర్కొంది. తప్పనిసరిగా కొనసాగించాల్సి వస్తే సదరు పథకానికి అత్యంత తక్కువ కేటాయింపులతో ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా సూచనలు జారీచేసింది.   

Published : 05 Dec 2022 16:00 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు