Union Budget 2023: బడ్జెట్‌పై ఆసక్తిగా ఎదురుచూస్తున్న దేశ ప్రజలు

ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం పరిస్థితులు, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలా? జనాకర్షణకు పట్టం కట్టాలా? అన్నది బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్రం ముందు అతిపెద్ద సవాళ్లు. ఎటువైపు ఎక్కువ మొగ్గినా రెండోదానిపై ప్రభావం పడుతుంది. అత్యంత చాకచక్యంగా అడుగులేయాల్సిన తరుణంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎంత నిర్మాణాత్మకంగా ముందుకు వెళతారని దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Published : 01 Feb 2023 09:19 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు