Visakhapatnam: గాజువాకలోని ఆకాశ్‌ బైజూస్‌ విద్యాసంస్థలో అగ్ని ప్రమాదం

విశాఖపట్నం గాజువాకలోని ఆకాశ్‌ బైజూస్‌ విద్యాసంస్థలో అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇన్‌స్టిట్యూట్‌లోని కంప్యూటర్లు, స్టడీ మెటీరియల్‌ పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.

Published : 27 Feb 2024 11:08 IST

Tags :

మరిన్ని