Fire Safety: తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు

ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా అగ్నిమాపక శాఖ వారోత్సవాలు (Fire Safety Week) నిర్వహించనుంది. నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ వారోత్సవాలు ఈ నెల 20 వరకు కొనసాగనున్నాయి. ఏటా రాష్ట్రంలో అగ్నిప్రమాదాలు పెరగడం తీవ్ర కలకలం రేపుతోంది. జరుగుతున్న ప్రమాదాల్లో మృతుల సంఖ్యతో పాటు ఆస్తి నష్టం కూడా భారీగానే ఉంటుంది. వారోత్సవాలు నిర్వహించే అధికారులు ప్రమాదాలు నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. 

Published : 14 Apr 2024 12:46 IST

Tags :

మరిన్ని