Bullet Train: భారత్‌లో తొలి బుల్లెట్‌ ట్రైన్‌!.. విశేషాలతో వీడియో విడుదల చేసిన మంత్రి

గంటకు గరిష్ఠంగా 320 కి.మీ. మెరుపు వేగం.. రెండు గంటల్లో 508 కి.మీ. ప్రయాణం.. నదులపై 24 వంతెనలు.. ‘ముంబయి- అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు కారిడార్‌ (Mumbai- Ahmedabad Buller Train Corridor)’ విశేషాలతో కూడిన వీడియోను రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) ‘ఎక్స్‌’ వేదికగా పోస్ట్‌ చేశారు. తమ ప్రభుత్వం కలలు కాదు.. వాస్తవాలను సృష్టిస్తోందని పేర్కొంటూ.. ప్రధాని మోదీ మూడో పాలనలో ‘బుల్లెట్‌ రైలు’ కోసం ఎదురుచూడండని రాసుకొచ్చారు.

Updated : 13 Feb 2024 18:00 IST

Tags :

మరిన్ని